Namo Narayanaya Bhakthi Channel.

https://omnnbc.com

Om namo narayanaya.

Welcome to Namo Narayanaya Bhakthi Channel.

This channel is for devotional purpose only. Channel includes devotional shlokas, stotras , songs and etc.

In future we are going to include details regarding temples and their locations.

We are thankful for joining us on our channel and we request you all to subscribe our channel.

If you have any query then feel free to contact us on below provided Email id

[email protected]

My website is
Https://omnnbc.com

If you are interested free feel like to donate, please donate us.

Google pay number 9492010938

Dakshinamurthy stotram

Panchayudha Stotram

Baje vrajaika mandanam Sri Krishna ashtakam

రామదాస స్వామి వారి చభీన

రామదాస స్వామి వారి చభీన:

1. శ్రీ ఆత్మారామ ఆరతీ

 

నానాదేహీ దేవ ఏక విరాజె |
నానా నాటక లీలా సుందరు రూప సాజె ॥ నానా తీర్థ క్షేత్రీ అభినవ గతి మాడె
అ గాధ మహిమా పిండ బ్రహ్మాండీ గాదె ॥ 1॥

జయదేవ జయదేవ ఆత్మాయ రామా నిగమాగమ శోధితా న కళె గుణసీమా ॥ ధృ॥

బహురూపి బహుగూణీ బహుతా కాలాంచా। హరిహర బ్రహ్మదిక దేవ సకళాంచా ॥

యుగానా యుగీ ఆత్మారామ ఆముచా ।
దాస మణె మహిమాన బోలవె వాచా ॥ 2 ॥ జయదేవ ॥

2. శ్రీ సమర్థులవారి ఆరతీ

 

శ్లో॥ బ్రహ్మావిష్ణు హరాదిక మానసీధ్యాతీ ॥ దయాళా మానసీ ॥
సురవర కిన్నర నారద తుంబర కీర్తనీ గాతీ । ఆగమ నిగమ శేష స్తవితా మంధలీ మతీ | దయళా మందలీమతీ ॥
తోతూ ఆమ్హా పూర్ణకామా మానవా ప్రతీ ॥ 1॥ జయజయ జయ జయ ఆరతీ శ్రీగురూ స్వామి సమర్థ |

కాయా వాచామనే ప్రాణే ఓవాళిన అతా ॥ ధృ॥
ఋషివర మునివర కవికర జ్ఞానీ తుఝే
స్థాపిలె | దయాళాతుఝే ||
షడదర్శనీ మత్ గుమానీ పంథ చాలిలె ॥ 2 ॥

పరాత్పరా అపరంపరా పార న కళె | దయాళా పార ||
పతీత ప్రాణీ పదా లాగుని కల్యాణ జాలె ॥ 3॥

జయ జయ జయ జయ ఆరతీ శ్రీగురూ స్వామీ సమర్థా |

కాయా వాచామనె ప్రాణ

ఓ వాళిన ఆతా ॥

Thank you for watching రామదాస స్వామి వారి చభీన 

Please watch to Bheema Roopi Maha Rudra Stotra with Telugu lyrics. 

And follow us on YouTube channel

Namonarayanayabhakthichannel

హనుమ అష్టోత్తర శత నామావళి

హనుమ అష్టోత్తర శత నామావళి

ఓం శ్రీ ఆంజనేయాయ నమః
ఓం మహావీరాయ నమః
ఓం హనుమతే నమః
ఓం సీతాదేవి ముద్రాప్రదాయకాయ నమః
ఓం మారుతాత్మజాయ నమః
ఓం తత్త్వఙ్ఞానప్రదాయ నమః
ఓం అశొకవనికాచ్చేత్రే నమః
ఓం సర్వబంధ విమోక్త్రే నమః
ఓం రక్షోవిధ్వంసకారకాయనమః
ఓం పరవిద్వప నమః
ఓం పరశౌర్య వినాశనాయ నమః
ఓం పరమంత్ర నిరాకర్త్రే నమః
ఓం పరమంత్ర ప్రభేవకాయ నమః
ఓం సర్వగ్రహ వినాశినే నమః
ఓం భీమసేన సహాయకృతే నమః
ఓం సర్వదుఃఖ హరాయ నమః
ఓం సర్వలోక చారిణే నమః
ఓం మనోజవాయ నమః
ఓం పారిజాత ధృమమూలస్ధాయ నమః
ఓం సర్వమంత్ర స్వరూపవతే నమః
ఓం సర్వయంత్రాత్మకాయ నమః
ఓం సర్వతంత్ర స్వరూపిణే నమః
ఓం కపీశ్వరాయ నమః
ఓం మహాకాయాయ నమః
ఓం సర్వరోగహరాయ నమః
ఓం ప్రభవే నమః
ఓం బలసిద్ధికరాయ నమః
ఓం సర్వ విద్యాసంపత్ర్ప వాయకాయ నమః
ఓం కపిసేనా నాయకాయ నమః
ఓం భవిష్యచ్చతు రాననాయ నమః
ఓం కూమార బ్రహ్మచారిణే నమః
ఓం రత్నకుండల దీప్తిమతే నమః
ఓం చంచల ద్వాల సన్నద్ధలంబమాన శిఖోజ్వలాయ నమః
ఓం గంధ్ర్వ విద్యాతత్వఙ్ఞాయ నమః
ఓం మహాబలపరాక్రమాయ నమః
ఓం కారాగృహ విమోక్త్రే నమః
ఓం శృంఖల బంధ విమోచకాయ నమః
ఓం సాగరోత్తారకాయ నమః
ఓం ప్రాఙ్ఞాయ నమః
ఓం రామదూతాయ నమః
ఓం ప్రతాపవతే నమః
ఓం వానరాయ నమః
ఓం కేసరిసుతాయ నమః
ఓం సీతాశోక నివారణాయ నమః
ఓం అంజనా గర్భసంభుతాయ నమః
ఓం బాలర్క సదృశాననాయ నమః
ఓం విభీషణ ప్రియకరాయ నమః
ఓం దశగ్రీవ కులాంతకాయ నమః
ఓం లక్ష్మణ ప్రాణదాత్రే నమః
ఓం వజ్రకాయాయ నమః
ఓం మహాద్యుతయే నమః
ఓం చిరంజీవినే నమః
ఓం రామభక్తాయ నమః
ఓం ద్తెత్యకార్య విఘాతకాయ నమః
ఓం అక్షహంత్రే నమః
ఓం కాంచనాభాయ నమః
ఓం పంచవక్త్రాయ నమః
ఓం మహాతపసే నమః
ఓం లంకిణేభంజనాయ నమః
ఓం గంధమాదన శ్తెల నమః
ఓం లంకాపుర విదాహకాయ నమః
ఓం సుగ్రీవ సచివాయ నమః
ఓం ధీరాయ నమః
ఓం శూరాయ నమః
ఓం ద్తెత్యకులాంతకాయ నమః
ఓం సురార్చితాయ నమః
ఓం మహాతేజసే నమః
ఓం రామ చూడామణి ప్రదాయ కామరూపివే నమః
ఓం శ్రీ పింగళాక్షాయ నమః
ఓం నార్ధి ంతే నాక నమః
ఓం కబలీకృత మార్తాండమండలాయ నమః
ఓం కబలీకృత మార్తాండ నమః
ఓం విజితేంద్రియాయ నమః
ఓం రామసుగ్రీవ సందాత్రే నమః
ఓం మహారావణ మర్ధనాయ నమః
ఓం స్పటికా భాయ నమః
ఓం వాగ ధీశాయ నమః
ఓం నవ వ్యాకృతి పండితాయ నమః
ఓం చతుర్భాహవే నమః
ఓం దీనబంధవే నమః
ఓం మహత్మనే నమః
ఓం భక్త వత్సలాయ నమః
ఓం సంజీవన నగా హర్త్రే నమః
ఓం శుచయే నమః
ఓం వాగ్మినే నమః
ఓం దృఢవ్రతాయ నమః
ఓం కాలనేమి ప్రమధనాయ నమః
ఓం హరిమర్కట మర్కటాయనమః
ఓం దాంతాయ నమః
ఓం శాంతాయ నమః
ఓం ప్రసన్నాత్మనే నమః
ఓం శతకంఠ మదావహృతేనమః
ఓం యోగినే నమః
ఓం రామకధాలోలాయ నమః
ఓం సీతాన్వేషణ పండితాయ నమః
ఓం వజ్ర నఖాయ నమః
ఓం రుద్రవీర్య సముద్భవాయ నమః
ఓం ఇంద్ర జిత్ప్ర్రహితా మోఘబ్రహ్మస్త్ర వినివార కాయ నమః
ఓం పార్ధ ధ్వజాగ్ర సంవాసినే నమః
ఓం శరపంజర భేదకాయ నమః
ఓం దశబాహవే నమః
ఓం లోకపూజ్యాయ నమః
ఓం జాం వత్ప్ర తి వర్ధనాయ నమః
ఓం సీత సవేత శ్రీరామపాద సేవా దురంధరాయ నమః

Namo Narayanaya Bhakthi ChannelSupport Pride on Milkshake 🌈

Namo Narayanaya Bhakthi Channel.

Use this Card to highlight your latest videos and drive people to subscribe to your YouTube Channel.

OH HEY, FOR BEST VIEWING, YOU'LL NEED TO TURN YOUR PHONE